ఎస్ ఆర్ స్కూల్ విద్యార్ధి ప్రతిభ

ఎస్ ఆర్ స్కూల్ విద్యార్ధి ప్రతిభ

 

కోమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండలంలోని స్థానిక ఎస్ ఆర్ స్కూల్ 5వ తరగతి విద్యార్థిని , ఇందారపు సుధ ప్రశాంత్ ల కూతురు ఇందారపు ఆరాధ్య ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన ప్రపంచ స్థాయి అలమా అబాకస్ మ్యాథమెటిక్ లోఎస్.ఆర్ స్కూల్ విద్యార్థి ఆరాధ్యా రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంకు సాధించింది పోటిల్లోఎఎ4 కేటగిరీ లో

ఆరాధ్య ప్రదర్శన పట్ల తల్లి దండ్రులు కుటుంబం సభ్యులు , పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుకుడే సంతోష్ ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment