జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో ఎస్ఆర్ డిజి స్కూల్ విద్యార్థి ప్రతిభ

జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో ఎస్ఆర్ డిజి స్కూల్ విద్యార్థి ప్రతిభ

స్థానిక జిల్లా కేంద్రంలో జిల్లాస్థాయి క్రికెట్ పోటీలు ఈ ఆదివారం నిర్వహించిన ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లను జిల్లా స్థాయికి ఎంపిక చేశారు. ఈ ఎంపిక ప్రక్రియలో నిర్మల్ పట్టణంలో గల ఎస్ఆర్ డిజి స్కూల్ విద్యార్థి పి. హర్షవర్ధన్ ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ శిరీష తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని అభినందించారు అంతేకాకుండా రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో కూడా మంచి ప్రతిభ కనబరచాలని ఆశించారు ఈ కార్యక్రమంలో పాఠశాల పిఇటి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment