వాసవి క్లబ్ 107 జిల్లా సంయుక్త కార్యదర్శిగా సిర్ప శ్రీకాంత్ 

వాసవి క్లబ్ 107 జిల్లా సంయుక్త కార్యదర్శిగా సిర్ప శ్రీకాంత్ 

తాండూర్ వాసవి క్లబ్ సభ్యుడు సిర్ప శ్రీకాంత్ కు వి 107 ఎ జిల్లా క్లబ్బులో సంయుక్త కార్యదర్శిగా చోటు కల్పించామని జిల్లా గవర్నర్ వాసవియన్ ఇల్లందుల కిషోర్ తెలియజేశారు ఈ సందర్భంగా సిర్ప శ్రీకాంత్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో నాకు జిల్లా క్లబ్ లో అవకాశం కల్పించిన గవర్నర్ ఇల్లందుల కిషోర్ జిల్లా కార్పొరేట్ వైస్ చైర్మన్ గోల్డెన్ స్టార్ కేశెట్టి సంతోష్ కుమార్ కు జిల్లా కోశాధికారి బోనగిరి వేణుగోపాల్ కు కృతజ్ఞతలు తెలిపుతు నా వంతుగా నా వంతుగా నేను పూర్తిస్థాయిలో సేవలు అందిస్తానని తెలిపారు

Join WhatsApp

Join Now

Leave a Comment