*ముత్యాలమ్మ తల్లి గుడికి పెయింటింగ్ వేయించిన శివరాత్రి వడ్డెర సంఘం*
చార్మినార్ ఎక్స్ ప్రెస్ గుండాల మండల ప్రతినిధి ఆగస్టు 25
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని బండ కొత్తపల్లి గ్రామంలో ముత్యాలమ్మ తల్లి దేవాలయానికి రంగులు వేయించిన బండ కొత్తపల్లి శివరాత్రి వడ్డెర సంఘం శివరాత్రి వడ్డెర సంఘం అధ్యక్షులు శివరాత్రి సతీష్ మాట్లాడుతూ గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఇలాంటి కార్యక్రమాల శివరాత్రి వడ్డెర సంఘం సహకారంతో మరెన్నో చేద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శివరాత్రి వెంకన్న శివరాత్రి అశోక్ శివరాత్రి బీరయ్య శివరాత్రి శీను శివరాత్రి శంకర్ శివరాత్రి అనిల్ శివరాత్రి మహేష్ శివరాత్రి సురేష్ శివరాత్రి ఎల్లయ్య ఆధ్వర్యంలో ముత్యాలమ్మ తల్లి గుడికి రంగులు వేసి ముక్కులు చెల్లించుకున్న శివరాత్రి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో గోపాల దాస్ యాదగిరి ముప్పారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.