క్రిస్టమస్ పండగ సందర్భము పురస్కరించుకొని బట్టల పంపిణీ చేసిన సీనియర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు
క్రిస్టమస్ పండగ సందర్భము పురస్కరించుకొని బట్టల పంపిణీ చేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు పోలీసు క్రిష్ణ న్న లోక రక్షకుడైన యేసు ప్రభువు జన్మదిన సందర్భంగా క్రిస్టమస్ పండగరోజు ఆందోల్ నియోజకవర్గము రెగోడ్ మండలంలో బట్టల పంపిన చేసి యేసు ప్రభువు కృప కటాక్షము అందరి పై కురిపించాలని పోలీస్ క్రిష్ణ గారు మాట్లాడటం జరిగింది.ఇదే కాకా బాగా నీరు పెదలైన పిల్లలకు చదువుకు సంభందించిన ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే తనకు తోచిన సహాయము చేస్తానని మరియు మంత్రిదామోదర్ సార్ గారి దృష్టికి తీసుకెళ్తానని తేలియజేయడం జరిగింది.