భారీగాలో250 కేజీల గంజాయి పట్టివేత.
బూర్గంపాడు మండలం సారపాక పుష్కర మన వద్ద వాహనాలు తనిఖీలలో భాగంగా మూడు వాహనాలు లో250 కేజీల గంజాయి తరలిస్తూ బూర్గంపాడు పోలీసులకు పట్టుబడ్డారు. ఈ గంజాయి విలువ 80 లక్షలు ఉంటుందని తెలియజేశారు.ఆరుగురు నిందితులు పట్టు పడగా ఆరుగురు పరారీలో ఉన్నారు.విలేకరుల సమావేశంలో పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్ సీఐ వినయ్ కుమార్ ఎస్సై రాజేష్ వివరాలు వెల్లడించారు.