సెంట్ మేరీ గ్రామర్ హై స్కూల్ సంక్రాంతి సంబరాలు వైభవముగా జరిగింది

సెంట్ మేరీ గ్రామర్ హై స్కూల్ సంక్రాంతి సంబరాలు వైభవముగా జరిగింది

 

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో సెంట్ మేరీస్ గ్రామర్ హైస్కూల్లో సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు స్కూల్ కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపాల్ జిమ్మ్స్ విలియం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీచర్లు మరియు చిన్నారులు అందమైన ముగ్గులు గొబ్బెమ్మలు పెట్టారు మరియు చిన్నారులకు భోగి పండ్లు వేశారు భోగి మంటలు లో చిన్నారులు ఆటపాటలతో ఆనందించారు ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మరియు స్కూల్ టీచర్స్ పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment