తోర్నల్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు

తోర్నల్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు

మనూర్ మండలం తోర్నాల్ పాఠశాలలో శుక్రవారం సంక్రాంతి సంబరాలు అంబరన్నాంటాయి. రేపటి నుండి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఉండడంతో ఉపాధ్యాయులు విద్యార్థినిలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. గెలిచిన వారికీ బహుమతులు అందజేశారు. వీటితో పాటు మధ్యాహ్నం నుండి గాలిపటాలు ఎగురవేస్తూ సంబరాలు చేసుకున్నాం అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment