సెయింట్ థెరిసా హైస్కూల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేపల్లెవాడలో గల సెయింట్ థెరిస్సా హైస్కూల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరిగింది అని ప్రిన్సిపల్ బ్రదర్ ఆంటోని తెలియజేశాడు, ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ అని, సంక్రాంతి అనగానే చెడును దూరం పంపించి దూళి మంచిది పెంపొందించుకోవాలని ఉద్దేశంతో జరుపుకొనే పండుగ అని విద్యార్థులకు తెలియజేశారు, విద్యార్థులందరూ కూడా గ్రామీణ నాగరికత వేషధారణలో గ్రామాలలో ఉండే మహిళలు, రైతులు గంగిరెద్దులు,సంస్కృతి క కార్యక్రమలు జరిపించారు ఈ కార్యక్రమం లొ ప్రిన్సిపాల్, టీచర్స్ పిల్లలు పాల్గొన్నారు