అక్షర స్కూల్లో సంక్రాంతి సంబరాలు… ముగ్గుల పోటీల్లో పాల్గొన్న విద్యార్థినిలు

అక్షర స్కూల్లో సంక్రాంతి సంబరాలు

 

ముగ్గుల పోటీల్లో పాల్గొన్న విద్యార్థినిలు

 

సంగారెడ్డి – వట్పల్లి మండల కేద్రంలోని అక్షర ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ లో విద్యార్థులకు సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించారు. రంగు రంగులతో విద్యార్ధినులు ఎంతో ఉత్సహంగా పాల్గొని పోటాపోటీగా అందంగా ముగ్గులు వేశారు. ఆనందంగా పండుగ వాతావరణం లో విద్యార్థులు కోలాహలంగా గడిపారు. అనంతరం ముగ్గుల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్ షేక్ అహేమద్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆర్.రాములు, మణి, జిపి. జ్యోతి, జె. లక్ష్మీ, సంతోషి రాణి పాటశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment