భారతదేశ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన
సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్
సామాస్య కుటుంబంలో జన్మించి ఆసామాన్య విజయాలు సాధించిన మహా జ్ఞాని మనమోహన్ సింగ్ గారు … మొదట ప్రధానమంత్రి పివి నరసింహా రావు గారి మంత్రి వర్గంలో ఆర్ధికశాఖ మంత్రిగా సంస్కరణలను అమలుచేసి దేశం అభివృద్ధి పథంలో నడవడానికి పునాదులు వేశారు.
ఆయన పొలిటీషియన్ అసలే కాదు. ఆయన ఒక ఆర్థిక శాస్త్ర వేత్త . Non politician దేశానికి ప్రధాన మంత్రి అయితే పాలన ఎట్లా ఉంటాదో నిరూపించి మహనీయుడు. …
2004 నుండి 2014 వరకు భారతదేశ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు భారతదేశ ప్రగతికి తోడ్పడ్డారు. పేదల కోసం ఎన్నో’ సంక్షేమ పథకాలను అమలు చేశారు. వారి మరణం దేశానికి తీరని లోటు.
మన్మోహన్ సింగ్ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు…