ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు…
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఉపాధ్యాయులను సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ ఘనంగా సన్మానించారు…
ఉపాధ్యాయ వృత్తికే వన్నెతెచ్చిన డాక్టర్ సర్వేపల్లి జీవితం ఆరదర్శనీయమన్నారు…
కార్యక్రమంలో మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి , ఆర్ వెంకటేశ్వర్లు ,ప్రభాకర్ ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు…