సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాథోడ్ సంతోష్
నారాయణఖేడ్ నియోజకవర్గం నాగల్ గిద్ద మండలానికి చెందిన రాథోడ్ సంతోష్ కి సంగారెడ్డి జిల్లా ఎస్టి మోర్చా అధ్యక్షుడుగా నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నన్ను భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షునిగా నియమించినందుకు గౌరవ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు Dr కళ్యాణ్ నాయక్ , బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అక్క కి, గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి అన్నకి, బిజెపి సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ అన్నకు ,నారాయణఖేడ్ సీనియర్ నాయకులు రాష్ట్ర అధికార ప్రతినిధి జెనవాడే సంగప్ప , మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి , జహీరాబాద్ పార్లమెంట్ కన్వీనర్ Dr రవికుమార్ గౌడ్ , నారాయణఖేడ్ అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్ అన్నకి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు