మానవత్వం చాటుకున్న సేయింట్ తెరెస్సా హై స్కూల్ చిన్నారులు
ఖమ్మం వరద బాధితులకు సెయింట్ థెరిస్సాహై స్కూల్ విద్యార్థులు సహాయం
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేపల్లెవాడ లోగల సెయింట్ తెరిస్సా హై స్కూల్ నుండీ ఖమ్మం జిల్లా లో నిట మునీగిన వరద బాధిత కుటుంబాలకి సహాయం చేయడం జరిగినది అనీ ప్రిన్సిపల్ బ్రదర్ ఆంటోనీ తెలియజేశారు, ఈ సంధర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రం లొ కురుస్తున్న అతి భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా అతలాకుతలం అయింది అనీ , అక్కడ నివసిస్తున్న చాలా ప్రాంతాలు,కుటుంబాల ఇండ్లు నిటా మునిగినయని, వారికి తినడానికి తిండి లేని పరిస్థితి అలాంటి వారిని ఆదుకోవాలని మా పాఠశాల ముందుకు రావడం జరిగినది అందులో భాగంగా పాఠశాల లో *ప్రతి విద్యార్ధి కూడా మేము ఉన్నాం అంటూ ముందు అడుగు వేసి తమకు తోచిన విధంగా ఆర్థిక సహాయం చేశారు దాని తో పాటు పాఠశాల ఉపాధ్యాయ బృందం, మేనేజ్మెంట్ అందరూ కలిసి 50 కుటుంబాలకి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగినది అనీ అన్నాడు*, ఇలాంటి అత్యవసర పరిస్థితులలో విద్యార్థులూ అందరు మేము ఉన్నాం అనీ ఖమ్మం ప్రజలకి దైర్యం చెప్పడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అనీ అన్నాను, ఇలాంటి కార్యక్రమాలు ఇంతటి తో ఆగకుండా తెలంగాణా రాష్ట్రం లో ఏ ప్రాంతం లో అయినా అత్యవసరం ఉంది అంటే మా పాఠశాల సహాయం చేయడం లొ ముందు ఉంటది అని అన్నాను ఈ కార్యక్రమము లో స్టాఫ్ సిస్టర్ సరా, సిస్టర్ రెన్సీ, సలోమి, శ్రీకాంత్, వినీష్, ఒదక్క పాల్గోన్నారు