పేపర్ కథనానికి స్పందించిన మాజీ పార్లమెంట్ సభ్యులు, బి బి పటేల్

 పేపర్ కథనానికి స్పందించిన మాజీ పార్లమెంట్ సభ్యులు, బి బి పటేల్

 

వట్టిపల్లి మండల కేంద్రంలోని గోరేకల్ గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు అస్వస్థతకు గురైన కారణంగా మాజీ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు స్పందించి ఆందోల్ అసెంబ్లీ ఇన్చార్జ్ జగదీశ్వర్ పటేల్ గారి చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.

 ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పెద్దలు మాట్లాడుతూ పార్టీ ఆపదలో ఉన్నప్పుడు క్రియాశీలకంగా పని చేసిన కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని అదేవిధంగా ఆయన పెరాలసిస్ వ్యాధితో బాధతో బాధిస్తున్న రిబ్బ జైపాల్ తొందర్లో కోలుకొని మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని పెద్దలు తెలిపారు.

 ఈ విషయాన్ని మాజీ పార్లమెంట్ సభ్యులకు తెలియజేసిన ఆందోళ అసెంబ్లీ కన్వీనియర్ చంద్రశేఖర్ స్వామి, మాజీ డైరెక్టర్ శ్రీశైలం, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ సురేష్ గౌడ్, నూతన అధ్యక్షులు అశోక్ కుమార్ BJYM సంగారెడ్డి డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ పట్లోళ్ల అరవింద్ . తదితరులు తెలియజేయడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment