విద్యుత్తు షార్ట్ సర్క్యూట్తో నివాస గృహం దగ్ధం
దాదాపు రెండు లక్షల రూపాయాల ఆస్తి నష్టం
మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని సంగాయిపేట గ్రామానికి చెందిన నగరం నవాజు ఇల్లు విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ తో దగ్ధం అయింది. ఈ సంఘటనలు 50 వేల రూపాయల నగదు, రెండు తులాల బంగారం, 8 తులాల పట్ట గొలుసులు, రెండు క్వింటాళ్ల బియ్యం దుస్తులు ఇతర సామాగ్రి కాలి బూడిద అయ్యాయి. బాదిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదు
కోవాలని ప్రజలు కోరుతున్నారు