రోడ్లపై వడ్లు ఆరబెడితే కఠిన చర్యలు రేగోడ్ తహసిల్దార్ నరేష్
మెదక్ జిల్లా రేగోడు మండల కేంద్రంలోని మండల రైతులకు తెలియజేయడం మెదక్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రేగోడు తాసిల్దార్ నరేష్ మాట్లాడుతూ వరి కోత జరిగిన తర్వాత వడ్లను రహదారులపై ఆరబెట్టకూడదని వడ్ల కొనుగోలు సెంటర్లో ఆరబెట్టుకోవాలని సూచించారు ఒకవేళ రోడ్ల పైన ఆరబెడితే ప్రమాదాలు జరుగుతాయని ఒకవేళ ప్రమాదాలు జరుగుతే రోడ్లపై వడ్లను ఆరబెట్టిన వారిపై కేసు నమోదు చేస్తామని తాసిల్దార్ నరేష్ తెలిపారు