హ్యూమన్ రైట్స్ తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా రావూరి రామచంద్రయ్య.
తెలంగాణ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ అండ్ ఉమెన్ సేఫ్టీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ అబ్దుల్ కరీం రావూరి రామచంద్రయ్యను తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా నియమించారు.నాపై విశ్వాసం ఉంచి నాకు ఈ పదవిలో నియమించిన సయ్యద్ అబ్దుల్ కరీం కి రామచంద్రయ్య కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా రామచంద్రయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో మానవ హక్కుల పరిరక్షణ కోసం,హ్యూమెన్ లీగల్ అడ్వైజ్ ద్వారా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలు అందిస్థుందని,మహబూబాబాద్ జిల్లా హ్యూమన్ రైట్స్ ఉమెన్స్ సేఫ్టీ నూతన లీగల్ అడ్వైజ్ టీం ఏర్పాటు చేసేందుకు కృషి చేయనున్నట్లు వారు తెలిపారు.హ్యూమన్ రైట్స్ స్టేట్ లీగల్ అడ్వైజర్ రహీం పటేల్ సివిల్ హైకోర్టు సీనియర్ న్యాయవాది హ్యూమన్ రైట్స్ కేసులు టేక్ అప్ చేస్తు మానవ హక్కుల విషయంలో ఏటువంటి ఇబ్బందులు ఉన్న మమ్మల్ని సంప్రదించవచ్చని వారు తెలిపారు.