గచ్చిబౌలి పరిధిలో సాఫ్ట్ వేర్ యువతి పై అత్యాచారం

*శేరిలింగంపల్లి చార్మినార్ ఎక్స్ ప్రెస్ అక్టోబర్15*

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది పోలీసుల వివరాల ప్రకారం ఓ ప్రైవేట్ కంపెనీ లో పని చేస్తున్న సాఫ్ట్ వేర్ యువతి పై ఆటోలో ఇద్దరు యువకులు అత్యాచారానికి ఒడిగట్టినట్లు తెలిపారు మసీద్ బండలో సుమారు అర్థరాత్రి  2.30 ప్రాంతం లో ఈ అఘాయిత్యం జరిగిందని బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేసింది కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు ఈ ఘటన కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియల్సి ఉంది

Join WhatsApp

Join Now

Leave a Comment