విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన
ప్రిన్సిపాల్ సత్యకుమారి
మెదక్ జిల్లా కొల్చారం మండలం రెసిడెన్షియల్ స్కూల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ధనం- పచ్చదనం కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ సత్య కుమారి పంచాయతీ సెక్రెటరీ అంజయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు అనంతరం స్వచ్ఛతనం- పచ్చదనం పై అవగాహన కల్పించిన ప్రిన్సిపాల్ సత్యకుమారి మాట్లాడుతూ నీరు నిల్వ ఉండే ఏపరికరమైన స్కూల్ ఆవరణలో ఉంచకూడదని డ్రైనేజీ క్లీన్ గా ఉంచుకోవాలని ఇంటి పరిసర ప్రాంతాలలో నీరు నిలవకుండా చూసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కొల్చారం మండలం బీట్ ఆఫీసర్ ధనలక్ష్మి పంచాయతీ కార్యదర్శి అంజయ్య ఫీల్డ్ అసిస్టెంట్ అంజయ్య ఆశ వర్కర్ లు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు