కరస్ గుత్తిలో పికెఆర్ క్రికెట్ టోర్నమెంట్  మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సచిన్ పాటేల్

కరస్ గుత్తిలో పికెఆర్ క్రికెట్ టోర్నమెంట్ 

మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సచిన్ పాటేల్

 

 అక్షర సంక్రాంత్రి సందర్భంగా కారస్ గుత్తి గ్రామంలో ఈ సంవత్సరానికి 25 వ సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్పాన్సర్ గా పీకేఆర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది కావున నారాయణఖేడ్ నియోజకవర్గం కర్ణాటక సరిహద్దుగల గ్రామలు పాల్గొంటారని క్రికెట్ టోర్నమెంట్ యొక్క డ్రా 11వ తేదీ రోజు ప్రారంభం 12 వ తేదీ రోజున ఉంటుందని ఎంట్రీ ఫీజు 1111 రూపాలు కలదు ప్రథమ బహుమతి 21000 ద్వితీయ బహుమతి 11000 రూపాయలతో టోఫి అందిస్తామని నాగల్ గిద్ద మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సచిన్ పటేల్ తెలిపారు అధిక సంఖ్యలో పాల్గొని 25వ సంవత్సరం ముగింపు ఘనంగా నిర్వహించాలని గ్రామ యువత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ కర్ణాటక సరిహద్దు గల అంతరాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ గా పేర్కొంటారని తెలిపారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ల సంతోష్ ముల్గే 6304571184 సునీల్ పాటిల్ 9000 748148 రవి రాథోడ్ 9701882620 అనిల్ ముల్గే 95507575 అంబాసిడర్ 8 9 7 8 676717 నంబర్లకు సంప్రదించగలరు

Join WhatsApp

Join Now

Leave a Comment