వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న పట్లోళ్ళ సుధాకర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు 

వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న పట్లోళ్ళ సుధాకర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు 

నారాయణఖేడ్ మండల పరిధిలోని హన్మంతరావుపెట్ గ్రామం లో ప్రసిద్ది చెందిన వెంకటేశ్వర స్వామి దేవాలయం లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకొని ప్రత్యెక పూజలు నిర్వహించిన పట్లోళ్ళ సుధాకర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు 

ఈ కార్యక్రమంలో వారితో పాటు పండరి రెడ్డి,నారాయణ మాజీ ఎంపీటీసీ,అశోక్ సెట్,సర్వేశ్ సెట్,దుర్గయ్య, సంగమేశ్వర్, హన్మా రెడ్డి,తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment