దుర్గామాత బోనాల ఉత్సవాలు లో పాల్గొన్న

దుర్గామాత బోనాల ఉత్సవాలులో పాల్గొన్న

టి పి పి సి ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి

కొల్చారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల గరి మల్లేశం గౌడ్

చార్మినార్ ఎక్స్ప్రెస్ ఆగస్టు 30 కొల్చారం మండలం ప్రతినిధి శ్రీశైలం

మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగయ్యపేట గ్రామంలో దుర్గామాత బోనాల పండగలో పాల్గొన్న నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజు రెడ్డి అనంతరం
సంజీవరెడ్డి రాజిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సంగమేశ్వర్ రెడ్డిల ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మండల ముఖ్య నాయకులకు అందరిని శాలువతో సత్కరించి తీర్థ ప్రసాదం అందజేశారు ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ సంగయ్యపేట గ్రామం పాడిపంటలతో ప్రజలందరూ సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని దుర్గామాతను కోరారు
కార్యక్రమంలో కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల గారి మల్లేశం గౌడ్ ఉపాధ్యక్షులు ముత్యం గారి గోవర్ధన్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు సయ్యదఅక్రమ మండల ట్రెజరర్ చందాపురం మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు వెంకట్ గౌడ్ శ్రీనివాస్ రెడ్డి, పట్లూరు అనిల్ కుమార్ సంగాయిపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆగం గౌడ్ దర్జీరాజు మాజీ సర్పంచ్లు బధ్యానాయక్ మన్నే శ్రీనివాస్ నాగరాణి నర్సింలు రంగంపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు గొండ్డా కృష్ణ వెంకట్ గౌడ్ రాజు బీసీ సెల్ మండల అధ్యక్షులు బండి మల్లేశం మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుమార్ గౌడ్ లక్ష్మయ్య యువజన కాంగ్రెస్ నాయకులు చిలుక ప్రభాకర్
అల్లి చందు సత్యనారాయణ రాజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment