సుప్రీం కోర్ట్ ఎస్సీ రిజర్వేషన్ తీర్పు సందర్భంలో మందకృష్ణ మాదిగ కు పాలాభిషేకం

*సుప్రీం కోర్ట్ ఎస్సీ రిజర్వేషన్ తీర్పు సందర్భంలో మందకృష్ణ మాదిగ కు పాలాభిషేకం*

చార్మినార్ ఎక్స్ ప్రెస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో ప్రతినిధి ఆగస్టు 03 – 08-2024 రోజున మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమరి మండలంలోని వెంకటాపూర్ గ్రామపంచాయతీ అంబేద్కర్ కాలనీలో సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ తీర్పు ఇచ్చిన సందర్భంగా మందకృష్ణ మాదిగ కు పాలాభిషేకం చేస్తూ ఈ కార్యక్రమంలో వెంకటాపూర్ (గుడిపల్లి )అంబేద్కర్ కాలనీ మాదిగ నాయకులు అంగ రంగ వైభవంగా సంబరాలు చేసుకుంటూ ఈ సందర్భంలో వేల్పుల శంకర్ వేల్పుల చిరంజీవి చిన్న. వేల్పుల చిరంజీవి పెద్ద. వేల్పుల సాగర్ వేల్పుల రాజయ్య వేల్పుల రవి వేల్పుల సమ్మయ్య కాసిపేట శ్రీనివాస్ మెరుగు తిరుపతి మెరుగు సాయి మెరుగు అక్షయ్ రామగిరి మహేందర్ రామగిరి దుర్గయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version