కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పటాన్చెరువులో తెలంగాణా తల్లి విగ్రహానికి పాలాభిషేకం.l
చార్మినార్ ఎక్స్ ప్రెస్ సంగారెడ్డి జిల్లా, 10, డిసెంబర్
మాజీ మంత్రి వర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే శ్రీ తన్నీరు హరీష్ రావు , బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే శ్రీ కేటీఆర్ గార్ల పిలుపు మేరకు ఈ రోజు పటాన్ చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పటాన్ చెరువు డివిజన్ పరిధిలోని కార్యాలయం వద్ద గల తెలంగాణ మొదట ఏర్పరచిన తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల సమర్పించి పాలాభిషేకం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గ సోదరుడు బి.ఆర్.ఎస్ నాయకులు మెట్టు ఎల్లెష్ భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి , రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య ,బి.ఆర్.ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.