మహిళను ఢీ కొన్న కారు ఒకరు మృతి
మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి హెచ్ పి పెట్రోల్ బంక్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కుటుంబ సభ్యుల వివరాలు ప్రకారం పోతంశెట్టిపల్లి వడ్డెర కాలనీకి చెందిన దుర్గమ్మ 60 సంవత్సరాలు నడుచుకుంటూ వెళ్తున్నా మహిళను ఢీకొన్న కారు మహిళ అక్కడికక్కడే మృతి పరారీలో కారు పరారీలో ఉన్న కారును వెంటనే పట్టుకోవాలని కుటుంబ సభ్యులకు కోరారు