ఈనెల 14న చేర్కూర్ లో ముగ్గుల పోటీలు
మన సంస్కృతి,సాంప్రదాయాలకు ప్రతీకలే పండుగలు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కారించుకొని వెల్దండ మండలంలోని చేర్కూర్ గ్రామంలో ఈనెల 14న మంగళవారం ఉదయం,మాజీ వార్డ్ మెంబర్ కేశమని భాష గౌడు ఆధ్వర్యంలో ఈదమ్మ మాంధాత దేవాలయం వద్ద మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది వివాహకులు తెలిపారు,అలాగే ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి ప్రథమ,ద్వితీయ,తృతీయ బహుమతులు అందజేయడం జరుగుతుంది తెలియజేశారు