ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప |
శబరిమళలోని అయ్యప్ప స్వామిని నేడు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు దర్శించుకున్నారు..ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి సన్నిదానంలో ఆలయ కమిటీ అర్చకులు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారిని శాలువాతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు..