1. Today (07.7.2024/1:15am), ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ చంద్ర,సంగారెడ్డి గారి ఆదేశలా మేరకు DTF సంగారెడ్డి CI దుబ్బాక శంకర్ మరియు S I హనుమంత్ మరియు S I అణుదీప్, కానిస్టేబుల్ అంజి రెడ్డి డ్రైవర్ అశిఫ్ మరియు సిబ్బంది నారాయణ్ ఖేడ్ మండలం లోని అబ్బెండ గ్రామము చివరి లోని ఎడియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర వెకిల్ చేకింగ్ చేస్తుండగా మోటర్ సైకిల్ పై కిషన్ నాయక్ తండ కు చెందిన కర్ర గోపాల్ తండ్రి హరి సింగ్ (1.102) kgs డ్రాయ్ గంజాయినీ కిందితండ. అబ్బండ కు చెందిన నేనవత్ జీవన్ తండ్రి పుణ్య నాయక్ వద్ద రూ 10,000 కు గంజాయి కొనుగోలు చేసి తీసుకొని నారాయణ్ ఖేడ్ కు
    పోవుచుండగా DTF సంగారెడ్డి టీమ్ అరెస్ట్ చేసి తదుపరిచేరియాల నిమిత్తం సీజ్ చేసిన గంజాయినీ 1 మొబైల్ ఫోన్ మరియు 1 మోటర్ బైక్ ను SHO నారాయణ్ ఖేడ్ స్టేషన్ లో
    ఆప్పచెప్పినారు

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version