2 BHK colony jogipet శ్రీ శక్తి యూత్ కమిటీ శ్రీమతి శ్రీ మానస శివకుమార్ ఆధ్వర్యంలో యూత్ కమిటీ మెంబర్లు ఐశ్వర్య, వంశీ, సతీష్ , బాల్ రెడ్డి, సాయికిరణ్, బన్నీ, ఆకాష్, భవాని, నాగేష్, స్వప్న ,అమృత, హరీష్, ప్రకాష్ ,మురళీకృష్ణ ,సంజయ్, పవన్ ,దుర్గాప్రసాద్ ,కార్తికేయ, దినేష్, కాలనీ నివాసులంతా కలిసికట్టుగా గజరాజు యొక్క శోభాయాత్రని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినది