రేపు జరిగే పీజీ రెండవ సెమిస్టర్ పరీక్ష వాయిదా
కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ పీజీ సెంటర్ లో జరుగుతున్న రెండవ సెమిస్టర్ పరీక్షలు కొల్లాపూర్ పీజీ సెంటర్ లో రేపు జరగవలసిన పరీక్ష రేపు రాష్ట్ర వ్యాప్తంగా “టీజీ సెట్” పరీక్ష ఉన్నందున యూనివర్సిటీ ఆదేశాల మేరకు వాయిదా వేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మార్క్ పొలోనియస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎం.బి.ఎ విద్యార్థులకు మాత్రం పరీక్ష యధావిధిగా జరుగుతుందని తెలిపారు.