Kk టవర్స్లో గణపతి ముందు శివలింగ ఆకారం తో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల పరిధిలోని kk టవర్స్ లో వినాయక మండపం వద్ద శివలింగ అకారం తో ప్రత్యేక ఏర్పాట్లు చేసి రంగవల్లులతో ముగ్గులు వేసి ప్రమిదలతో వత్తులు వేసి భక్తి శ్రద్ధలతో మహిళలు శివలింగం ఆకృతిని వెలిగించి స్వామి వారి మండపము వద్ద పూజారి సాయి శర్మ అచార్యులు పూజా కార్యక్రమాలు నిర్వించారు ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు kk టవర్స్ ప్రెసిడెంటు కోదురుపాక రామ్ చందర్ సెక్రెటరీ గుండేటీ ఉమామాట్లాడుతూ ఆ దేవ దేవుడు భగవంతుడి అదరిని చల్లగా ఉండాలనీ అష్ట ఐశ్వర్యాలు కలిగి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు చుట్టు ప్రక్కల ప్రాంత ప్రజలు పాల్గన్నారు