అశ్వత్థ పత్రాలపై నవ రాత్రులు తొమ్మిది రూపాలలో గణనాథులు

అశ్వత్థ పత్రాలపై నవ రాత్రులు తొమ్మిది రూపాలలో గణనాథులు

వినూత్నంగా వినాయక చవితి శుభాకాంక్షలు

ప్రతి ఒక్కరూ వినాయక చవితి నాడు ఒక్కొక్కరు ఒక్కో రూపంలో వినాయకుడిని పూజిస్తారు…

గౌరమ్మ తనయుడు పసుపుతో చేసిన రూపం అతి పవిత్రమైనది.

ప్రస్తుతం ఎన్నో ఎన్నెన్నో రూపాలలో వినాయకులను తయారు చేస్తున్నారు.ఎన్నో రూపాల్లో పూజలందుకుంటున్నాడు. ఏ కార్యక్రమం చేసిన మొదట వినాయక పూజ చేయాల్సిందే…వినాయక చవితి సందర్భంగా నవ రాత్రులలో భాగంగా ఒక్కోరోజు ఒక్కో రూపంలో రావి ఆకులపై వినాయక రూపాలను మలిచి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ…

గుండు శివ కుమార్

లీడ్ ఆర్టిస్ట్.

Join WhatsApp

Join Now

Leave a Comment