ఇంటి శుభ్రతే ఊరు భద్రం……
అందోల్ జోగిపేట మున్సిపల్ లో 11వ వార్డు 12వ వార్డు లో గల పురాతన ఇల్లు కూలిపోవడం తో కమిషనర్ పరిశీలన
చార్మినార్ ఎక్స్ ప్రెస్ సంగారెడ్డి జిల్లా, 1, సెప్టెంబర్
సంగారెడ్డి జిల్లా జోగిపేట ఆందోల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికి తిరిగి సీజనల్ వ్యాధి గురించి తెలుసుకోవడం అలాగే సీజనల్ వ్యాధులు ఎలా ఉన్నాయి అని అడిగి తెలుసుకోవడం మరియు వార్డులలో డ్రైనేజీలు నిండిపోవడంతో డ్రైనేజీలు ను క్లీన్ చేపించడం జరిగింది అయితే మున్సిపల్ కమీషనర్ తిరుపతి మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య 12వ వార్డు కౌన్సిలర్ కోరబోయిన నాని మూడో వార్డ్ కౌన్సిలర్ ఉల్వల మాధవి వెంకటేశం మున్సిపల్ సనిటేషన్ వినయ్ సిబ్బంది మరియు హాస్పిటల్ డాక్టర్స్ సిస్టర్స్ మున్సిపల్ సిబ్బంది ఆశ వర్కర్స్ ఆర్ పి లు అందరూ ఏకాదాటిగా ప్రతి స్కూల్ ప్రతి వీధి ప్రతి ఇంటికి వెళ్లి శుభ్రంగా నీరు నిల్వ ఉండకుండా ఉంచడం విపరీతంగా వస్తున్నా డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ చికెన్ గుణ్య లాంటి వ్యాధులు రాకుండా మొత్తము అలర్ట్ చేయడం జరిగింది దయచేసి ప్రజలు కూడా ఇంటి చుట్టూ చెత్త చేదారం లేకుండా చూసుకునే బాధ్యత ఎవరిది వారిదే దయచేసి కొద్దిగా ఆందోల్ జోగిపేట మున్సిపల్ ప్రజలు అందరూ బావుండాలే అన్నదే మా ఆశ ఆకాంక్ష ఆందోల్ జోగిపేట ప్రజలకు అందరికీ ధన్యవాదాలు