వరంగల్-మహబూబాబాద్ మధ్యలో రైల్వే ట్రాక్ ధ్వంసం.. నిలిచిన రైళ్లు.

వరంగల్-మహబూబాబాద్ మధ్యలో రైల్వే ట్రాక్ ధ్వంసం.. నిలిచిన రైళ్లు.

మహబూబాబాద్(చార్మినార్ ఎక్స్ ప్రెస్)

మహబూబాబాద్ జిల్లాలో రైల్వేట్రాక్ ధ్వంసం కావడంతో విజయవాడ-కాజీపేట మార్గంలో 24 రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. మచిలీపట్నం, గౌతమి, సంఘమిత్ర, గంగా-కావేరి, చార్మినార్, యశ్వంత్పూర్ సహా పలు రైళ్లను మహబూబాబాద్, డోర్నకల్, వరంగల్, పందిళ్లపల్లి సహా మరికొన్ని స్టేషన్లలో నిలిపివేశారు. చాలా రైళ్లు 5-6 గంటలకు పైగా ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment