జీవితంలో గెలవడం ఒక పోరాటమే.. అందులోనూ ఒంటరిగా గెలవడం అత్యంత కష్టం..🌹
గెలవాలంటే కసి,పట్టుదల
ఎంతో అవసరం..🌹
యుద్ధంలో ఆయుధం లేకుండా పోరాడటం
ఎంత కష్టమో..
జీవితంలో ఎవరి సహాయం లేకుండా గెలవడం
కూడా అంతే కష్టం..🌹
జీవితం అంటే నలుగురు కోసం కాదు..
మొదట నీది..నీ జీవితం.. 🌹 గెలిస్తే దాని ఫలితాన్ని నీవే అనుభవిస్తావు..యుద్ధం చేయాలి.. గెలుపు రావాలి..
కానీ జీవితం ఓటమిపాలైతే బాధ
పడకూడదు🌹..రెట్టించిన ధైర్యంతో యుద్ధం చేయాలి పోరాడాలి..🌹
జీవితం..ఇది మనం ఉన్నంత వరకు
మనది తర్వాత మనం చేసిన యుద్ధం.. 🌹
పోరాటం మనవారికి మార్గం అవుతుంది..🌹 శుభ ఆదివారం శుభోదయం🌹
🌲 మీ ఉల్వల వెంకటేష్ జోగిపేట 🌲

Join WhatsApp

Join Now

Leave a Comment