రాష్ట్ర అధ్యక్షులు మరియు కేంద్ర మంత్రివర్గ వర్యులు గౌరవనీయులు శ్రీ జి. కిషన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు , సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీమతి సి గోదావరి అంజి రెడ్డి గారి ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు 2024 కార్యశాలు
(workshop) మండలాల వారీగా నిర్వహించబడింది అందులో భాగంగా అందోల్ జోగిపేట మున్సిపాలిటీ అధ్యక్షులు గోపనపల్లి శివశంకర్ ఆధ్వర్యంలో బిజెపి సభ్యత నమోదు పై వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అసెంబ్లీ కన్వీనర్ మఠం చంద్రశేఖర్ జిల్లా ఉపాధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ కౌన్సిలర్లు ఉలువల వెంకటేశం, రవీందర్ గౌడ్, పులుగు గోపి, ప్రభాత్,అధ్యక్షులు శివచందర్ గడ్డమీది రాజు సుజిత్ కుమార్ స్వామి, పాపయ్య, సంగమేష్ , రవి, హరీష్, తదితరులు పాల్గొన్నారు
Published On: August 30, 2024 7:18 pm