నూతన ప్రెస్ క్లబ్ కమిటీఎన్నిక  

నూతన ప్రెస్ క్లబ్ కమిటీఎన్నిక  

కోమరంభీం ఆసిఫాబాద్ జిల్లా

సిర్పూర్ టి మండలంలో నూతన ప్రెస్ క్లబ్ ఎన్నిక 21/9/2024 శనివారం రోజున జరిగింది.

అధ్యక్షులు గా మహా న్యూస్ సిర్పూర్ టి రిజ్వన్ ఉల్లా ఖాన్. ఉప అధ్యక్షులు గా ప్రజాపక్షం దినపత్రిక రాజశేఖర్. జనరల్ సెక్రెటరీ గా సూర్య దినపత్రిక కృష్ణ. ట్రెజరీ గా ప్రజాజోతి దిన పత్రిక తులసి దాసు, ముఖ్య సలహాదారు గా మనం దిన పత్రిక శంకర్, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది . అధ్యక్షులు రిజ్వన్ ఉల్లా ఖాన్ మాట్లాడుతూ. జర్నలిస్టుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చిన్న పెద్ద తేడాలేకుండా అందరిని కలుపుకొని సమస్య పరిష్కారం కృషి చేస్తాను అని తెలిపారు.ఈ కార్యక్రమంలోకమిటీ సభ్యులు కబీర్,రవీందర్,శ్రీకాంత్, హరీష్, డుర్కేసంతోష్ తదితరులు పాల్గొన్నారు ఈ నూతన కమిటీ కి మాజీ జేడ్పిటిసి రాంనాయక్ 11.116రుపాయాలువిరాళంగా ఇచ్చారు రాంనాయక్ కు కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment