*నూతన ముసిపల్ భవనం భూమి పూజ*
చార్మినార్ ఎక్స్ ప్రెస్ సంగారెడ్డి జిల్లా, 25, నవంబర్
ఈరోజు ఉదయం నూతన అందోల్ జోగిపేట మున్సిపల్ భవనమును భూమి పూజ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో 17 వార్డ్ కౌన్సిలర్ చిట్టిబాబు1వార్డ్ కౌన్సిలర్ డాకూర్ శివశంకర్ , కౌన్సిలర్ సురేందర్ గౌడ్ మున్సిపల్ చైర్మన్ మల్లయ్య మున్సిపల్ కమిషనర్ , కాంగ్రెస్ మైనార్టీ నాయకులు అబ్బాస్ అలీ మొహమ్మద్ నజీర్,సర్దార్జి ల జిల్లా అధ్యక్షులు దరియావ్ సింగ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు డాకూరి నాగరాజ్,అందరూ ఈ భూమి పూజ కార్యక్రమం లో పాల్గొని మున్సిపల్ నూతన భవనానికి పూజ చేయడంలో పాత్ర పోషించారు ఇది దామోదర రాజనర్సింహ మంత్రివర్యులు ఆధ్వర్యంలో 6 కోట్ల రూపాయలతో నూతనంగా సుందరవనంగా మున్సిపల్ భవనాన్ని నిర్మాణానికి సహకరించిన మంత్రివర్యులు జోగిపేట ఆందోల్ మున్సిపల్ ప్రజల తరఫున మంత్రివర్యులు కృతజ్ఞతలు తెలిపారు