నూతన మాల మండల కమిటీ ఎన్నిక

నూతన మాల మండల కమిటీ ఎన్నిక

 

తెలంగాణ మాల మహానాడు మంచిర్యాల జిల్లా జన్నారం మండల కమిటీ ఎన్నికతెలంగాణ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గడమండ్ల చెన్నయ్య,రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లు గార్ల ఆదేశాల మేరకు ఈరోజు జన్నారం పట్టణంలోని అంబేడ్కర్ భవన్లో మాలల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశంలో జన్నారం మండల కమిటీని ఎన్నుకున్నారు.వీరికి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కుంభాల రాజేష్,స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొట్ట మధుకర్,రాష్ట్ర కార్యదర్శి మాలెం చిన్నయ్య గార్ల చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేసినారు.జన్నారం మండల అధ్యక్షులుగా దాముక కరుణాకర్,మండల ప్రధాన కార్యదర్శిగా కండ్లే శ్రావణ్,కోశాధికారిగా కోడి ఇసాక్,మండల ఉపాధ్యక్షులుగా బొట్ల సంజీవ్,గద్దల పవన్ కుమార్,సౌడం రాజన్న,అల్తాటి నర్సయ్య,నమలికొండ గోపి,కార్యదర్శులుగా భోజనపు సురేందర్,గూడెపు భూమన్న స్వామి,కుంభాల రాజన్న,కార్యవర్గ సభ్యులు దాసండ్ల రాజన్న,తోకల ఎల్లయ్య,మంత్రి రాజు,కండ్లే సతీష్,సలహాదారులుగా అక్క వత్తుల దేవయ్య,శెట్టి మల్ల భరత్ కుమార్,పాత బాలరాజు,మేకల మాణిక్యం,జక్కుల సురేష్,అలుగునూరి పద్మారావు,ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పట్నం చక్రధర్,జన్నారం మండల యూత్ ప్రధాన కార్యదర్శి దాసండ్ల నవీన్,మూగల సుధాకర్, కార్యదర్శి కొప్పుల రాము,కోడి హరీష్,మూగల అజయ్, మూగల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment