అంబేద్కర్ పూలె సేవాసమితి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు ప్రారంభించిన ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నాగేష్ షేట్కార్

అంబేద్కర్ పూలె సేవాసమితి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు ప్రారంభించిన ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నాగేష్ షేట్కార్

 

 నారాయణాఖేడ్ నియోజికవర్గం నాగల్ గిద్ధ మండలం కారస్ గుత్తి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ పూలె సేవాసమితి అధ్యక్షులు రహీమ్ గారి సౌజన్యంతో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపును ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నాగేష్ షేట్కార్ గారు రిబెన్ కాట్ చేసి ప్రారంభించరు

ఈ కార్యక్రమనికి ముఖ్య అతిగా హాజరైన నాగేష్ షేట్కార్ శాలువాతో సన్మానించారు అనతికాలంలోనే మంచి పేరు తెచ్చుకుని తనకంటూ ప్రత్యేక శైలి ఏర్పాటు చేసుకున్న అంబేడ్కర్ పులే సేవా సమితి పేదల అనారోగ్యంపై దృష్టి సారించింది. ఆయా కుటుంబాలకు అండగా ఉన్నామని చెప్పడమే కాకుండా.. జిల్లాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ.. అవసరమైన వారికి ఆపరేషన్లు చేయించడంతో పాటు ఉచితంగా మందులు అందిస్తోంది. అనితర సాధ్యమైన ఈ సేవా కార్యక్రమాలను ప్రజలతో పాటు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు అన్ని తెలిపారు ఈ కార్యక్రమం లో ఎస్సై బి సాయిలు, పిఎసిఎస్ చైర్మన్ శ్రీకాంత్,అంబేద్కర్ పూలె సేవాసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పండరి, మాజీ జడ్పీటీసీ రూప్ షింగ్, మాజీ ఎంపీటీసీ పండరి,నారాయణ జాదవ్, సోపాన్ రావు, సంజీవ్ పటేల్ , అంబేద్కర్ పులే సేవా సమితి ,డివిజన్ అధ్యక్షుడు ఎస్ నర్సింలు, అంబేడ్కర్ నారాయణ ఖేడ్ అధ్యక్షుడు గణపతి,జిల్లా మహిళా అధ్యక్షురాలు దోసపల్లి యాదమ్మ న్యాల్కల్ మండల అధ్యక్షుడు నవీన్,రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ ఎస్ లక్ష్మణ్,డివిజన్ ప్రధాన కార్యదర్శి వినోద్, డివిజన్ నాయకులు జమీర్ , డాక్టర్స్ రాజశేఖర్ రెడ్డి , శాంత ,సునీత , లక్ష్మి వైద్య సిబ్బంది ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment