లింగారెడ్డి పల్లి లో ముగ్గుల పోటీ లు నిర్వహించారు

లింగారెడ్డి పల్లి లో ముగ్గుల పోటీ లు నిర్వహించారు

 

జగదేవపూర్ మండలంలోని లింగారెడ్డి పల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది పోటీలలో గెలిచిన వారికి బహుమతులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ తిగుల్ల బాలకిషన్, బిజెపి బీసీసీఎల్ అధ్యక్షుడు భీమరి గణేష్, ఫీల్డ్ అసిస్టెంట రెడ్డమైన రాజు ,రాగుల పెద్దిరాజు ,బల్సుకూరి రాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అరుణ, మరియు ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్ సుజాత, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment