– ప్రతి సమస్యను పరిష్కరిస్తా
– నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్
సోమవారం చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి గ్రామంలోని దుర్గామాత దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ కు గ్రామస్థలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ప్రతి సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామినిచ్చారు.