స్పోర్ట్స్ స్కూల్ లకు ఎంపికైన విద్యార్థులను సన్మానించిన ఎమ్మెల్యే వాకిటి

స్పోర్ట్స్ స్కూల్ లకు ఎంపికైన విద్యార్థులను సన్మానించిన ఎమ్మెల్యే వాకిటి

 

 గత (జులై) నెల 11 న జరిగిన రాష్ట్రస్థాయి సెలక్షన్లో భాగంగా నారాయణపేట జిల్లా నుండి 14 మంది విద్యార్థులు సెలక్షన్ కావడం జరిగింది హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ కి 5 మంది విద్యార్థులు ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్స్ కి ముగ్గురు విద్యార్థులు కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్స్ కి 6 మంది విద్యార్థులు సెలెక్ట్ కావడం జరిగింది. ఎంపిక అయిన విద్యార్థినీ విద్యార్థులను స్థానిక శాసన సభ్యులు గౌ”శ్రీ వాకిటి శ్రీహరి గారు సన్మానించి అభినందించారు

 

 ఎంపిక అయిన వారిలో 8 మంది అమ్మాయిలు 6 మంది బాలురు ఉన్నారు 

అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ

విద్యార్థులకు శారీరక మానసిక శిక్షణ మరియు వారు క్రీడారంగంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు 

 

 ఇట్టి సన్మాన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment