హాస్పిటల్లో చికిత్స పొందుతన్న వారిని పరామర్శించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
భద్రాచలం సరోజినీ హాస్పిటల్ నందు ఇర్ప వసంతరావు అమ్మ మరియు ఇర్ప శివ కి డెంగ్యూ జ్వరముతో హాస్పటల్లో చేరి చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి ఆరోగ్య పరిస్ధితి గురించి డాక్టర్ల ద్వారా తెలుసుకున్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఈ కార్యక్రమంలో మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.