అన్ని కాలనీల సభ్యులను తీసుకెళ్లి హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ యం.డి.ని అశోక్ రెడ్ కలిసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి.

అన్ని కాలనీల సభ్యులను తీసుకెళ్లి హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ యం.డి.ని అశోక్ రెడ్ కలిసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి.

అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ పరిధిలోని ఏడు కాలనీల డ్రెయిన్ అవుట్ లెట్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్ని కాలనీల సభ్యులతో కలిసి హెచ్ ఎండబ్ల్యూఎస్ ఎస్ బీ యం.డి.అశోక్ రెడ్డిని కలిశారు.డ్రెయిన్ అవుట్‌లెట్‌ లేకపోవడంతో సమస్యాత్మకంగా మారిన ఏడు కాలనీల సమస్యను పరిష్కరించాలని, నీటి కనెక్షన్లు ఇవ్వాలని, మధ్యతరగతి ప్రజలు నివసించే కాలనీల్లో బహుళ అంతస్తుల నిర్మాణాలకు ఫీజిబిలిటీ పర్మిషన్‌ లేకపోయినప్పటికీ ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు. అవుట్లెట్.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ విజయశాంతి రెడ్డి,సీనియర్ నాయకులు బద్దం పరశురాంరెడ్డి, జి.కె. హనుమంత రావు, మధు సూదన్ రెడ్డి, డోలి రమేష్, మేకల రాము యాదవ్, ప్రశాంత్ రెడ్డి శాశ్వత సభ్యులున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment