సైడ్ డ్రైనేజీ నిర్మాణాన్ని శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
చండగుండ గ్రామం సైడ్ డ్రైనేజీ శంకుస్థాపానికి విచ్చేసిన అశ్వరావుపేట శాసనసభ్యులు ఆదినారాయణ చందగుండ సెంటర్ నుంచి ముత్యాలమ్మ తల్లి గుడి వరకు సైడ్ డ్రైనేజ్ శంకుస్థాపన ఈరోజు జారే ఆదినారాయణ ఈ చేతుల మీద భూమి పూజ కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమానికి చండ్రుగొండ గ్రామ పెద్దలు ,అధికారులు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులుమాజీ జడ్పిటిసి అంకిరెడ్డి కృష్ణారెడ్డి, సారేపల్లి శేఖర కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోవిందరెడ్డి, బొజ్జ నాయక్ , సంక శంకర్, మాజీ సర్పంచ్ రుక్మిణి, కడియాల పుల్లయ్య,మైనార్టీ సెల్ అధ్యక్షులు అన్వర్, ఏడుకొండలు, కిసాన్ సెల్ అధ్యక్షుడు బుర్ర సురేష్, బడుగు శంకర్, బొంగా శ్రీనివాస్ రావు, చంటి,బడుగు కృష్ణవేణి, మనోహర్ చాపలమడుగు, నారా పోగు రాంబాబు, బడుగు రామారావు,యూత్ కాంగ్రెస్ నాయకులు, సిహెచ్ మహేష్, మక్కా ప్రశాంత్, దడిగల రామ్మూర్తి, వసీం, తదితరులు పాల్గొన్నారు