గుండాల మండలంలో ఘనంగా మిలదున్ నబీ వేడుకలు
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని జమే మస్జిద్ లో సోమవారం ఘనంగా మిలదున్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా ముస్లిం మత పెద్ద ఎండి. శబోధిన్ మాట్లాడుతూ నబీ మొహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజు సంధర్భంగా మిలదున్ నబీ పండుగా జరుపుకుంటాం అని అన్నారు ఈ సందర్భంగా ఒక్కరి నొకరు ఆలింగనం చేస్కుంటూ మిఠాయిలు పంచారు ఈ కార్యక్రమం లో హజ్ కమిటీ సభ్యులు ఎండి షర్పోధిన్ మైనార్టీ సభ్యులు ఎండిఅన్వర్ బురాన్ యాకూబ్ అబ్బాస్ నమాజ్ ఖలీద్ ఫజల్ ఉస్మాన్ నూరు ఇర్ఫాన్ సునేద్ తదితరులు పాల్గొన్నారు.