క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఈరోజు ఉదయం పటాన్చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ పటాన్చెరు డివిజన్ పరిధిలో ని జెపి కాలనీలో గల మరనాద చర్చి మరియు శాంతినగర్ కాలనీలో గల సిఎస్ఐ చర్చిలను సందర్శించి క్రైస్తవ సహోదరీ సహోదరులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా చర్చి పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగింది.