బర్త్ డే కేక్ కట్ చేసిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
రాష్ర్ట కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనంపల్లి హన్మంతరావు జన్మ
దినోత్సవం పురస్కరించుకోని హైద్రాబాద్ లోని గాందీ ఆసుపత్రిలో కేక్ ను కట్ చేస్తున్న మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు. పాల్గొన్న మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు.